వార్తలకు తిరిగి వెళ్లండి

జక్రాన్‌పల్లి మండలం కలిగోట్ గ్రామం నుంచి పికప్ వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న 34 క్వింటాళ్ల ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని జక్రాన్ పల్లి ఎస్సై మహేష్ పట్టుకున్నారు.
బియ్యం విలువ రూ.1.69 లక్షలు ఉంటుందని ఎస్సై తెలిపారు. నిందితులతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు
Comments
Loading comments...

