వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా ఉద్యమాల బలోపేతానికి పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకోవాలని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అన్నారు. కృష్ణ, గుంటూరు ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పీడీఎఫ్ అభ్యర్థిగా హనుమంతరావు పరిచయ సభ శుక్రవారం బాపట్ల పట్టణంలో ఫంక్షన్ హల్ జరిగింది.
యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు జడ వినయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో లక్ష్మణరావు మాట్లాడుతూ పార్టీలకతీతంగా అభ్యర్థిని గెలిపించాలని అన్నారు.
Comments
Loading comments...

