Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఆర్టీయూ టీఎస్ ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్, సుధాకర్

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 7:57 AM జగిత్యాలGeneral
పీఆర్టీయూ టీఎస్ ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్, సుధాకర్ - Udayam
మెట్‌పల్లి పట్టణానికి చెందిన ఉపాధ్యాయులు మ్యాన శ్రీనివాస్, బండి సుధాకర్ పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని వారు తెలిపారు. తమ నియామకానికి సహకరించిన నాయకులు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. నూతన రాష్ట్ర ఉపాధ్యక్షులను పలువురు ఉపాధ్యాయులు, సంఘం నాయకులు అభినందించారు.

Comments

G
Loading comments...