వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా వైరా పరిధి గండగలపాడులో గుండెపోటుతో ఇంజినీరింగ్ విద్యార్థి రాఘవ మృతి చెందాడు. హైదరాబాద్లో మొదటి సంవత్సరం చదువుతున్న అతడు దసరా సెలవులకు ఇంటికి వచ్చాడు.
తల్లిదండ్రులతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Comments
Loading comments...

