వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలోని ఐదు ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో రోప్వేల నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. యాదగిరిగుట్ట, నాగార్జునకొండ, పెద్దపల్లి జిల్లాలోని రామగిరి కోట, నల్గొండలోని హనుమాన్ హిల్, డిచ్పల్లిలోని ఖిల్లా రామాలయానికి రోప్వేలు ఏర్పాటు చేయనున్నారు.
పర్వతమాల పథకం కింద రూ.1,230 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టులను చేపట్టనున్నారు. వీటి ద్వారా పర్యాటకుల రాక పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
Comments
Loading comments...

