వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా జిల్లాలో దీపావళి టపాసుల కారణంగా జరిగిన ప్రమాదంలో కురుమిల్లి త్రిలోక్ (10) అనే బాలుడు మృతి చెందాడు. చెక్కకు పాలిష్ వేసేందుకు ఉపయోగించే కెమికల్ డ్రమ్పై టపాసులు పెట్టడంతో రసాయనాల ప్రభావానికి డ్రమ్ పేలినట్లు సమాచారం.
ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు
Comments
Loading comments...

