Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఆర్సీ కమిషనర్ ను నియమిస్తూ ఉత్తర్వులు

Follow Udayam on Google
Raj Kumar Oct 02, 2026 4:03 PM విశాఖపట్నంGeneral
పీఆర్సీ కమిషనర్ ను నియమిస్తూ ఉత్తర్వులు - Udayam
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల 12వ వేతన సవరణ సంఘం కమిషనర్ గా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోరిన సమాచారాన్ని అందజేయాలని వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాల అధిపతులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఆదేశించారు. ఈయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏడాదిలోగా ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...