వార్తలకు తిరిగి వెళ్లండి

పావురాల వల్ల వాతావరణ కాలుష్యం, ప్రజా ఆరోగ్యం దెబ్బతింటున్నాయని డాక్టర్ రాధేశ్యాం తపాడియా హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. వాటి వ్యర్థాల వల్ల తీవ్ర వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
నివాస ప్రాంతాలు, రద్దీ ప్రదేశాల్లో పావురాలకు ఆహారం వేయడంపై జీహెచ్‌ఎంసీ, పశుసంవర్ధక శాఖ తీసుకున్న చర్యలపై వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
Comments
Loading comments...

