Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాకాంబరీ దేవిగా గంగమ్మ తల్లి దర్శనం

Follow Udayam on Google
T. SRINU BABU Aug 16, 2026 9:58 AM పల్నాడుGeneral
శాకాంబరీ దేవిగా గంగమ్మ తల్లి దర్శనం - Udayam
పిడుగురాళ్లలోని గంగమ్మ తల్లి దేవాలయంలో శ్రావణమాస మొదటి ఆదివారం వేడుకలు ఘనంగా జరిగాయి. అమ్మవారు శాకాంబరీ దేవిగా వివిధ రకాల కూరగాయలతో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ పూజారి ఉదయాన్నే పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఆలయ ప్రాంగణంలో పొంగల్లు వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

Comments

G
Loading comments...