Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిడుగురాళ్లలో బీటీ రోడ్డు ప్రారంభం

Follow Udayam on Google
T. SRINU BABU Aug 12, 2026 7:17 PM పల్నాడుGeneral
పిడుగురాళ్లలో బీటీ రోడ్డు ప్రారంభం - Udayam
పిడుగురాళ్ల పట్టణంలో గుంటూరు బస్టాండ్‌ నుంచి HDFC బ్యాంక్‌ వరకు బీపీఎస్‌ నిధులు రూ.38.20 లక్షలతో నిర్మించిన నూతన బీటీ రోడ్డును గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రారంభించారు. కొబ్బరికాయ కొట్టి రహదారి ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ రహదారి అందుబాటులోకి రావడంతో స్థానిక ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని చెప్పుకొచ్చారు.

Comments

G
Loading comments...