Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిడుగురాళ్ల గంగమ్మ తల్లి ఆలయంలో శ్రావణ శోభ!

Follow Udayam on Google
T. SRINU BABU Aug 14, 2026 11:55 AM పల్నాడుGeneral
పిడుగురాళ్ల గంగమ్మ తల్లి ఆలయంలో శ్రావణ శోభ! - Udayam
శ్రావణమాసపు తొలి శుక్రవారాన్ని పురస్కరించుకుని పిడుగురాళ్లలోని గంగమ్మ తల్లి ఆలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అత్యంత పవిత్రమైన ఈ రోజున అమ్మవారిని విశేషంగా అలంకరించారు. తెల్లవారుజాము నుంచే మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో గుడికి తరలివచ్చి పూజలు చేసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. భక్తుల కోలాహలంతో గంగమ్మ తల్లి దేవాలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది.

Comments

G
Loading comments...