Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిడుగుపాటుతో ఇద్దరి మృతి

Follow Udayam on Google
B Ganga Sep 20, 2026 10:57 AM పార్వతీపురం మన్యంGeneral
పిడుగుపాటుతో ఇద్దరి మృతి - Udayam
పార్వతీపురం జిల్లాలో పిడుగుపాటుకు గురై ఇద్దరు మహిళలు మృతి చెందారు. పాలకొండ మండలం జి.వెంకటాపురానికి చెందిన గొర్లె లక్ష్మి (48), వారాడ రామలక్ష్మి (47) పొలం పనులకు వెళ్లారు. సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ సమయంలో వారి సమీపంలో పిడుగు పడటంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

Comments

G
Loading comments...