వార్తలకు తిరిగి వెళ్లండి

పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలం ఉద్దాన గోపినాథపురంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పనులు చేస్తున్న రైతు కిర్ని గణేష్ (55)పై ఒక్కసారిగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
గణేష్ మృతిపట్ల పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష విచారం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
Loading comments...

