Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిడుగు పడి ఆవు మృతి

Follow Udayam on Google
B RAJESH Sep 20, 2026 12:05 PM విజయనగరంGeneral
పిడుగు పడి ఆవు మృతి - Udayam
బొండపల్లి మండలం గెద్దపేటలో పిడుగుపాటుకు ఇల్లాపు శ్రీనుకు చెందిన పాడి ఆవు మృతి చెందింది. అకస్మాత్తుగా పిడుగు పడటంతో ఆవు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో బాధిత రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...