వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట పట్టణంలో ఒక పిచ్చికుక్క దాడిలో ఇద్దరికీ గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం పట్టణంలోని అంగడి బజార్ ప్రాంతంలో ఒక పిచ్చికుక్క మంగళవారం పలువురిపై దాడి చేసిందన్నారు.
ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ శ్రీనివాస్ వివరణ కోరగా పిచ్చికుక్క దాడిలో గాయపడ్డ ఇద్దరికీ యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేసి చికిత్స చేస్తున్నామన్నారు.
Comments
Loading comments...

