వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జడ్పిటిసి మరియు ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ముందుగానే చర్యలు చేపట్టి, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే పిఆర్సి, డిఏ లకు సంబంధించిన జీవోలను విడుదల చేసి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డీమిండ్ చేశారు.
గతంలో ఎన్నికల కారణంగా పిఆర్ సి, డిఏ లకు సంబంధించిన ప్రతిపాదనలు వెనక్కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయన్నరు.
Comments
Loading comments...

