Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిఆర్ టి యు టీఎస్ మండల సర్వసభ్య సమావేశం

Follow Udayam on Google
ch. anji Sep 03, 2026 6:34 PM వికారాబాద్General
పిఆర్ టి యు టీఎస్ మండల సర్వసభ్య సమావేశం - Udayam
దోమ : (పిఆర్ టి యు టీఎస్) దోమ మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం దోమ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ దోమలో మండల సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి సభాధ్యక్షులుగా ఆర్. కేశవులు వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు కడియాల చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి దోమ అమర్నాథ్ , రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జి. గోపాల్ హాజరయ్యారు

Comments

G
Loading comments...