Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పి ఆర్ సి ని అమలు చేయండి

Follow Udayam on Google
Jaipal Aug 07, 2026 9:35 PM నాగర్ కర్నూల్General
పి ఆర్ సి ని అమలు చేయండి - Udayam
లింగాల మండల కేంద్రంలోని వివిధ పాఠశాలల్లో స్టేట్ టీచర్స్ యూనియన్ ఎస్ టి యు సభ్యులు ఉపాధ్యాయుల సమస్యలను తెలుసుకుంటూ వారితో సభ్యత్వం చేయించారు. మానాజీ పేట, రాంపూర్, మండల అధ్యక్షులు ఎజాద్ అహ్మద్ తెలిపారు జిల్లా అధ్యక్షులు కొత్త శ్రీధర్ రావు మాట్లాడుతూ పది రోజులలో హెల్త్ కార్డ్స్ అమలులోనికి రానున్నట్లు పెండింగ్ లో ఉన్న 6 డిఏలను విడుదల చేసి పి ఆర్ సి ని ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

Comments

G
Loading comments...