వార్తలకు తిరిగి వెళ్లండి

“సురక్షిత చిత్తూరు–మీ భద్రత మా బాధ్యత” కార్యక్రమంలో భాగంగా చిత్తూరు 1 టౌన్ పోలీసులు గాంధీ కూడలి నుంచి బస్‌స్టాండ్ వరకు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు.
సీఐ చిన్నపెద్దయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలకు భద్రత, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Comments
Loading comments...

