వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో భైరగొని లత కు రూ.3 లక్షలు విలువ చేసే ప్రధానమంత్రి ఫార్మలేషన్ మైక్రోఫూట్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ యూనిట్ మంజూరు అయింది.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బాలరాజు నరస గౌడ్, ఆదివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అందిస్తున్న పథకాలను ప్రజల సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారు.
Comments
Loading comments...

