వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్ నినో ప్రభావంతో ఖరీఫ్ సీజన్లో సాధారణం కంటే వర్షపాతం తక్కువగా నమోదయిందని పంటల బీమాలో రైతులు తమ పంటను రేపటిలోగా నమోదు చేసుకోవాలని MAO కన్నబాబు ఆదివారం తెలిపారు.
వంగర మండలంలో వరి 3384 హెక్టార్లు, మొక్కజొన్న 111 హెక్టార్లలో పంట సాగుయిందన్నారు. పంటల బీమాలో 671.86 హెక్టార్లకు 1010 మంది రైతులు నమోదు చేసుకున్నారు. నేటికీ యూరియా 312, DAP 187, మెట్రిక్ టన్నులు పంపిణీ చేశామన్నారు.
Comments
Loading comments...

