వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు ఇబ్బందిగా మారిన ఆన్‌లైన్ యూరియా, ఫర్టిలైజర్ యాప్‌లను రద్దు చేయాలని తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి బి. బాలపిర్ డిమాండ్ చేశారు. కొల్లాపూర్ మండలం నార్లాపూర్ లో మంగళవారం రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల ఉపాధ్యక్షుడు నారమోని కిరణ్‌కుమార్ మాట్లాడుతూ.. ఎరువుల ధరలు తగ్గించి, యూరియా, డీఏపీ తదితరాలను ఆఫ్ లైన్ లో అందించాలని కోరారు. రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

