Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్రీహోల్డ్ భూముల పేరుతో రైతులతో చెలగాటం

Follow Udayam on Google
B RAJESH Sep 13, 2026 8:35 PM విజయనగరంGeneral
ఫ్రీహోల్డ్ భూముల పేరుతో రైతులతో చెలగాటం - Udayam
అసైన్డ్ భూములపై సంపూర్ణ హక్కులు కల్పించింది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమని, ఆ హక్కులను కూటమి ప్రభుత్వం నిలిపివేసిందని మాజీ Dy.CM పాముల పుష్పశ్రీవాణి ఆరోపించారు. ఫ్రీహోల్డ్ భూముల పేరుతో రైతుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని విమర్శించారు. ఫ్రీహోల్డ్ భూములపై రైతుల హక్కులను కాలరాస్తూ రెండున్నరేళ్లుగా వారిని ఇబ్బందులకు గురిచేశారన్నారు.

Comments

G
Loading comments...