వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల ప్రగతి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఫోటోగ్రఫీకి ఆద్యులైన జాక్వస్ లూయిస్ డాగర్ మండే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అసోసియేషన్ అధ్యక్షుడు మత్సా సుధాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఫోటోగ్రఫీ ప్రాధాన్యతను వివరించారు. ఫోటోగ్రాఫర్లు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించారు.
Comments
Loading comments...

