Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫోటో ట్రేడ్ షో పోస్టర్ ఆవిష్కరణ

Follow Udayam on Google
Sreekanth Patel Sep 28, 2026 11:39 AM మహబూబ్‌నగర్General
ఫోటో ట్రేడ్ షో పోస్టర్ ఆవిష్కరణ - Udayam
శంషాబాద్‌లో అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో నిర్వహించనున్న హైదరాబాద్ ఫోటో ట్రేడ్ షో పోస్టర్‌ను మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ఫోటో & వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఫోటో, వీడియో రంగానికి సంబంధించిన నూతన సాంకేతికత, పరికరాలు, సేవలను ట్రేడ్ షోలో పరిచయం చేయనున్నారు. కార్యక్రమం విజయవంతం కావాలని శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...