వార్తలకు తిరిగి వెళ్లండి

క్షేత్రస్థాయి పరిశీలనలో బీఎల్‌ఓలు విధులపై స్పష్టమైన అవగాహనతో, అవసరమైన పత్రాలను సేకరిస్తూ సమర్థవంతంగా పనిచేశారని ఎలక్ట్రోరల్ అబ్జర్వర్ ప్రశాంతి తెలిపారు. రాజకీయ పార్టీలు లేవనెత్తుతున్న ప్రశ్నలు, సందేహాలను నివృత్తి చేయడంలో బీఎల్‌ఓలు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆమె అన్నారు.
ఓటర్ల జాబితా సవరణ, నోటీసుల విచారణ, ఫారమ్‌ల పరిశీలనపై ఆమె పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు.
Comments
Loading comments...

