వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రగ్ ఇన్‌స్పెక్టర్ గ్రూప్-బి పోస్టుల కోసం మార్చిలో నిర్వహించిన పరీక్షను మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేసింది. అవకతవకలపై ప్రాథమిక విచారణ అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రశ్నపత్రాన్ని ఒక్కోటి రూ.40 లక్షలకు విక్రయించారని ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఆరోపించారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారని భాజపా ఎమ్మెల్యే అభిమన్యు పవార్ తెలిపారు.
Comments
Loading comments...

