Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నోరంతా బంగారు మయం

Follow Udayam on Google
Udayam Desk Aug 26, 2026 6:05 PM జాతీయంGeneral
నోరంతా బంగారు మయం - Udayam
బెంగళూరు విమానాశ్రయంలో నోటిలో బంగారు క్యాప్సూల్స్‌ దాచుకుని తరలిస్తున్న ఓ ప్రయాణికుడిని సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద సుమారు 82 గ్రాముల బంగారం గుర్తించారు. దుబాయ్‌ నుంచి బెంగళూరు వచ్చిన ప్రయాణికుడిని అనుమానాస్పదంగా గుర్తించి తనిఖీ చేయగా బంగారం బయటపడింది. తదుపరి విచారణ కోసం అతడిని పోలీసులకు అప్పగించారు.

Comments

G
Loading comments...