Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

AVS నూతన కమిటీ ఎన్నిక

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 5:02 PM నంద్యాలGeneral
AVS నూతన కమిటీ ఎన్నిక - Udayam
ఆంధ్ర విద్యార్థి సంఘం (ఏవీఎస్) నంద్యాల జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి లక్కు కార్తీక్ మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడిగా మధు తేజ, ఉపాధ్యక్షుడిగా అరవింద్ గౌడ్, సోషల్ మీడియా కన్వీనర్‌గా జశ్వంత్ ఎన్నికయ్యారు.

Comments

G
Loading comments...