Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ కాలేజీకి రూ.5 లక్షల సాయం

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 5:57 PM పశ్చిమగోదావరి General
ప్రభుత్వ కాలేజీకి రూ.5 లక్షల సాయం - Udayam
తాడేపల్లిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి దాత డీవీకే గీతాకుమారి బుధవారం రూ.5 లక్షల విరాళం అందజేశారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో ఈ మొత్తాన్ని అందించారు. విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కోసం దాతలు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నేతలు కాశి, వెంకటేశ్వరరావు, నరిశే సోమేశ్వరరావు తదితరులు పాల

Comments

G
Loading comments...