Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫోన్‌ పోగొట్టుకున్న వ్యక్తి ఖాతాలో నగదు గల్లంతు

Follow Udayam on Google
విహార్ Aug 17, 2026 10:49 AM భద్రాద్రి కొత్తగూడెంతెలంగాణ
ఫోన్‌ పోగొట్టుకున్న వ్యక్తి ఖాతాలో నగదు గల్లంతు - Udayam
పాల్వంచ మండలం సూరారం గ్రామానికి చెందిన ప్రశాంత్‌ బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.27,947 విత్‌డ్రా అయినట్లు గుర్తించాడు. ఈ నెల 1న కాచిగూడ రైల్వేస్టేషన్‌లో ఫోన్‌ పోగొట్టుకున్న అతను 10 రోజుల తర్వాత కొత్త ఫోన్‌లో పాత సిమ్‌ వేయగా మెసేజ్‌లు వచ్చాయి. వెంటనే సైబర్‌ పోర్టల్‌లో ఫిర్యాదు చేయడంతో రూరల్‌ ఎస్‌ఐ సురేశ్‌ సైబర్‌ కేసు నమోదు చేశారు. నగదు ఎలా విత్‌డ్రా అయిందనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...