వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలో ఐఫోన్ ఈఎంఐ చెల్లింపుపై తల్లిదండ్రులతో గొడవపడిన కునాల్(19) కొండపైకి వెళ్లగా, అతడిని రక్షించేందుకు వెళ్లిన తండ్రి మురళీధర్‌తో కలిసి ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందాడు.
కళ్లముందే భర్త, కుమారుడు ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి సంగీత అదే కొండపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది.
Comments
Loading comments...

