వార్తలకు తిరిగి వెళ్లండి

కవిటి సీహెచ్‌సీలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న పారామెడికల్ సిబ్బంది, నర్సులు ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలని కోరుతూ బుధవారం వినూత్న నిరసన తెలిపారు.
ఫ్లకార్డులు పట్టుకుని, ఒంటి కాలిపై నిల్చోని తమ డిమాండ్లను ప్రదర్శించారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తమను క్రమబద్ధీకరించాలని, ఆ వరకు నూటికి నూరు శాతం గ్రాస్ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

