వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రతిరోజూ కొంత సమయం వ్యాయామానికి కేటాయించాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR) సూచించారు. నడక, వ్యాయామం, యోగా వంటి శారీరక కార్యకలాపాలను అలవాటుగా మార్చుకోవాలన్నారు.
యువత మొబైల్, సోషల్ మీడియాకు దూరంగా క్రీడలు, వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

