Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

స్థానిక ఎన్నికలపై జగన్‌ కీలక భేటీ

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 9:23 AM అమరావతిGeneral
స్థానిక ఎన్నికలపై జగన్‌ కీలక భేటీ - Udayam
మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో రీజినల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులతో సమావేశం కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ బలోపేతం, ఎన్నికల సన్నద్ధతపై సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...