వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ ఫిషింగ్ హార్బర్ పై గ్రీవెన్స్ లో వచ్చిన ఫిర్యాధు నేపథ్యంలో విశాఖ లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్ శ్రీ కే. టి. రవి కుమార్ అదేశాలు మేరకు తనిఖీలలో భాగంగా లీగల్ మెట్రాలజీ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఫిషింగ్ హార్బర్ లో ఉన్న చేపల వర్తకుల పై మెరుపు దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో మొత్తం 19 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు మరియు కొంతమంది కాటాలు దాచినట్లు తెలిపారు.
Comments
Loading comments...

