Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి అదనపు కలెక్టర్

Follow Udayam on Google
Saychi kumar Aug 24, 2026 1:13 PM కామరెడ్డిGeneral
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి అదనపు కలెక్టర్ - Udayam
కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు ఆన్లైన్లో నమోదు చేసి, ఫిర్యాదుదారులకు రసీదులు అందజేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించలన్నారు

Comments

G
Loading comments...