వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ శాఖ విజిలెన్స్, ఆపరేషన్స్ విభాగాలు సంయుక్తంగా ఫిరంగిపురం, పొనుగుపాడుతో సహా పలు గ్రామాల్లో తనిఖీలు చేపట్టాయి. 28 బృందాలుగా ఏర్పడి మొత్తం 1,273 విద్యుత్ సర్వీసులను పరిశీలించారు.
నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ వినియోగిస్తున్న 86 కనెక్షన్లను గుర్తించి, వారిపై రూ.4.58 లక్షల అపరాధ రుసుము విధించినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

