Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిరంగిపురంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 15, 2026 1:59 PM గుంటూరుGeneral
ఫిరంగిపురంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు - Udayam
ఫిరంగిపురం మండల పరిషత్ కార్యాలయం వద్ద శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ షేక్ నర్గీస్ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండాకు వందనం చేశారు. దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

Comments

G
Loading comments...