Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిరంగిపురంలో మొక్కలు నాటిన ఎంపీడీవో

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 04, 2026 3:03 PM గుంటూరుGeneral
ఫిరంగిపురంలో మొక్కలు నాటిన ఎంపీడీవో - Udayam
ఫిరంగిపురం గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ రామిశెట్టి శిల్ప జర్మనీలోని ఐటీ డిజైన్‌ కంపెనీ సహకారంతో స్థానిక మంచినీటి చెరువు అభివృద్ధికి రూ.3.30 లక్షల నిధులు సమకూర్చారు. చెరువు చుట్టూ 250 కొబ్బరి మొక్కలు నాటారు. శుక్రవారం నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎంపీడీవో శివ సుబ్రహ్మణ్యం ప్రారంభించారు.

Comments

G
Loading comments...