వార్తలకు తిరిగి వెళ్లండి

నకరికల్లు(మం) శాంతినగర్ ఫిల్టర్ హౌస్, మంచినీటి చెరువును కమిషనర్ రమ్య కీర్తిన క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువులోని నీటి నిల్వ సామర్థ్యం, పట్టణానికి జరుగుతున్న తాగునీటి సరఫరా పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నీటి సరఫరాలో అంతరాయాలు, నీటి నాణ్యతపై ఎలాంటి సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు.
Comments
Loading comments...

