వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ సమిట్‌లో ఫిలిబెక్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు డిమాండ్ చేశారు.
ఫిలిబెక్, రాహుల్, సదస్సు నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు.
Comments
Loading comments...

