వార్తలకు తిరిగి వెళ్లండి

పునాదిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలకు అనుబంధ బాలికల జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి ప్రవాసాంధ్రుడు పోలవరపు మాధవరావు రూ.1.5 కోట్ల విరాళం అందించారు. పూర్వ విద్యార్థులు, గ్రామస్థులు కూడా సహకరించారు.
నూతన భవనంతో విద్యార్థినుల ఇబ్బందులు తొలగనున్నాయి. ఈ నెల 27న విద్య, ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ భవనాన్ని ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు.
Comments
Loading comments...

