Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిజియోథెరపీ సేవలు కీలకం: సీపీ

Follow Udayam on Google
RR REDDY Sep 08, 2026 6:48 PM నిజామాబాద్General
ఫిజియోథెరపీ సేవలు కీలకం: సీపీ - Udayam
రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జిల్లా ఫిజియోథెరపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరల్డ్ ఫిజియోథెరపీ డే నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీపీ పి. సాయి చైతన్య హాజరై ఫిజియోథెరపీ సేవలు ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలకమన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాయామం, నడకకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, ఫిజియోథెరపిస్టులు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...