వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలు కంచిలి మండలం అర్జునపురంలోని ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.
ఇద్దరు ఫిజియో థెరపీ రోగులకు పవన్ కళ్యాణ్ అభిమానులు, ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మోహన్ రమేష్, రాష్ట్ర ఎంటీఎస్ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి కామేశ్వర్ రెడ్డి చేతులు మీదుగా రూ.10వేల విలువ చేసే రెండు వీల్ చైర్లు అందజేశారు.
Comments
Loading comments...

