Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలపై జేఏసీ కు వినతి

Follow Udayam on Google
K. Anuradha Oct 03, 2026 3:28 PM శ్రీకాకుళంGeneral
ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలపై జేఏసీ కు వినతి - Udayam
ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డ్వామా పీడీ బి.లవరాజుకు శనివారం వినతిపత్రం అందించారు. ప్రస్తుతం రూ.5,745 వేతనం మాత్రమే చెల్లిస్తున్నారని, రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే అక్టోబర్ 5 నుంచి ఆందోళనలు చేపడతామని తెలిపారు.

Comments

G
Loading comments...