వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు, పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ పట్టణ కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
రాష్ట్రంలోని వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి ఉందన్నారు.
Comments
Loading comments...

