వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు.
పద్మారావునగర్‌లోని ఎస్పీ కాలేజీ వద్ద విద్యార్థుల నిరసనకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. నిధులు విడుదల కాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
Comments
Loading comments...

