వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల పాలనలో విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ఆరోపించారు.
బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో దేవరకొండలో విద్యార్థులు, యువత భారీ ర్యాలీ, మహాధర్నా నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులు వెంటనే విడుదల చేయాలని, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలని రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

