వార్తలకు తిరిగి వెళ్లండి

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి డిగ్రీ, పీజీ కళాశాలలకు న్యాయం చేయాలని కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
కళాశాలల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

